ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ పామూరులో సరైన డాక్యుమెంట్స్ లేని 13 ఆటోలు సీజ్
☞ మార్కాపురంలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేసిన పోలీసులు
☞ ఒంగోలు -తిరుపతికి రేపు సూపర్ లగ్జరీ బస్సు ప్రారంభించనున్న డీఎం శ్రీనివాస్
☞ జిల్లాలో నేటి నుంచి ఈనెల 17 వరకు ఈ-పంట ముసాయిదా జాబితా ప్రదర్శన