కాలువలో మహిళ మృతదేహం వెలికితీత

కాలువలో మహిళ మృతదేహం వెలికితీత

KRNL: ఇవాళ హొళగుంద(M) పరిధిలోని తుంగభద్ర దిగువ కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని హొళగుంద పోలీసులు వెలికితీశారు. సుమారు 55 - 60 ఏళ్ల వయసున్న పచ్చచీర ధరించిన మహిళ మృతదేహంపై సెలైన్ ఎక్కించిన గుర్తులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. కర్ణాటక వైపు నుంచి కొట్టుకొచ్చిందని భావిస్తున్న ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీ పేర్కొన్నారు.