స్వర్ణగిరిలో దివ్యాంగ భక్తులకు వీల్ చైర్లు లేక అవస్థలు

స్వర్ణగిరిలో దివ్యాంగ భక్తులకు వీల్ చైర్లు లేక అవస్థలు

BHNG: స్వర్ణగిరి ఆలయ దర్శనానికి వచ్చే దివ్యాంగ భక్తులకు వీల్ చైర్లు లేక అవస్థలు పడుతున్నారు. ఆలయ నిర్వాహకులు వృద్ధులకు, దివ్యాంగ భక్తులకు త్వరగా వీల్ చైర్లు ఏర్పాటు చేయాలని సోమవారం భక్తులు కోరుతున్నారు. అలాగే ఎండకు భక్తులకు పాదాలు కాలకుండా కొన్ని చోట్ల మ్యాట్లు వేశారు. మరికొన్ని చోట్ల వేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.