బీబీనగర్‌లో పీహెచ్‌సీ నూతన భవనం ప్రారంభం
BHNG: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రజలు ప్రభుత్వ వైద్య వనరులపై నమ్మకం పెంపొందించుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి, MLA కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం బీబీనగర్ మండల కేంద్రంలో 15వ ఆర్దిక సంఘం నిధులు రూ.1.56 కోట్లతో నూతనంగా నిర్మించిన పిహెచ్‌సి భవనాన్ని వారు ప్రారంభించారు.