1,457 పోలింగ్ స్టేషన్లు.. 1,848 అధికారులు
KMR: జిల్లాలో గ్రామ పంచాయతీల తొలి విడత ఎన్నికలకు సంబంధించిన గురువారం పోలింగ్ జరగనుంది.తొలి విడతలో 167 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. 2,48,668 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 1,457 పోలింగ్ స్టేషన్లు, 1,848 పోలింగ్ అధికారులు, 2,501 ఇతర సిబ్బందిని అధికారులను నియమించారు.