బ్రాహ్మణపల్లిలో ఉచిత వైద్య శిబిరం

బ్రాహ్మణపల్లిలో ఉచిత వైద్య శిబిరం

NZB: ఎడపల్లి మండలం బ్రాహ్మణపల్లిలో గురువారం లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి, బోధన్ లయన్స్ కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో డయాబెటిక్, మొబైల్ కంటి వైద్య శిబిరం జరిగింది. డాక్టర్ అజయ్ 30 మందికి కంటి పరీక్షలు చేసి, 10 మందిలో మోతిబిందు గుర్తించారు. వారికి బోధన్ లయన్స్ ఆసుపత్రిలో ఉచిత శస్త్రచికిత్సల కోసం రిఫర్ చేశారు.