కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన కౌన్సిలర్
BHPL: జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను 9వ వార్డు కౌన్సిలర్ అప్పం కిషన్ కలిసి వినతిపత్రం అందజేశారు. మహబూబ్‌పల్లి గ్రామ పరిధిలో ఉన్న సోమన్నకుంట చెరువు శిఖం భూములు ఇటీవల కొంతమంది వ్యక్తుల ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చెరువు ఆయకట్టు మొత్తాన్ని సర్వే చేయాలని, ట్రెంచ్ కొట్టి హద్దులు నిర్ణయించలన్నారు. ప్రభుత్వ శిఖం భూములను కాపాడాలని కలెక్టర్‌ను కోరారు.