VIDEO: పిల్లలను పరామర్శించిన ఎమ్మెల్యే

VIDEO: పిల్లలను పరామర్శించిన ఎమ్మెల్యే

KRNL: ఆదోని పరిధిలోని నాగలాపురంలో ఆస్వస్థతకు గురై హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చిన్నారులను ఎమ్మెల్యే పార్థసారథి ఇవాళ పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులకు భరోసానిచ్చారు. అంగన్వాడీ, స్కూళ్ల పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలని అధికారులను ఆదేశించారు.