మత్స్య కార్మికుల సంక్షేమం కోసం ఉచితంగా చేప పిల్లల సరఫరా

మత్స్య కార్మికుల సంక్షేమం కోసం ఉచితంగా చేప పిల్లల సరఫరా

SRD: మత్స్య కార్మికుల సంక్షేమం కోసం ఉచితంగా సరఫరా చేసిన 90 వేల చేప పిల్లలను సిర్గాపూర్ మండలం ఖాజాపూర్ శివారులోని అంబటోని కుంట, తిమ్మారెడ్డి కుంట చెరువుల్లో బుధవారం విడుదల చేసినట్లు మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు చింతల రవీందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి, మాధురి అంబన్న, మత్స్య కార్మికులు పాల్గొన్నారు.