'పాకిస్థాన్ లాంటి దేశాలను గడగడలాడించారు'

RR: హయత్‌నగర్ డివిజన్‌లో అటల్ బిహారీ వాజ్‌పేయి 7వ వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి హాజరై వాజ్ పేయి చిత్రపటానికి పూలమాలలు వేసే నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా ఆయన జీవితం ప్రారంభించి రాజకీయాలలో అత్యున్నత పదవిని చేపట్టారని, పాకిస్థాన్ లాంటి శత్రుదేశాలను సైతం ఆయన గడగడలాడించారన్నారు.