'షర్మిల యాత్రను విజయవంతం చేయండి'
PPM: జిల్లాలో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి ఈనెల 17న పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పార్వతీపురం నియోజకవర్గ ఇంఛార్జ్ బత్తిన మోహన్ మాట్లాడుతూ.. డంగభద్ర గ్రామపంచాయతీలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.