సర్పంచ్‌గా రాజేశ్వరి గెలుపు
MNCL: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలలో నెన్నెల మండలం కొత్తూరు గ్రామపంచాయతీ సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తలండి రాజేశ్వరి విజయం సాధించారు. సమీప BRS ప్రత్యర్థిపై 13 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు.