VIDEO: జమ్మలమడుగులో క్రికెట్ అభిమానుల సందడి
KDP: ఇవాళ IND vs NZ మధ్య జరుగుతున్న T-20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. జమ్మలమడుగు క్రికెట్ అభిమానులు వీక్షించేందుకు పట్టణంలోని PR గ్రౌండ్లో YCP నాయకుడు రిషికేశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా భారీ LED స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఈ కీలక ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో క్రికెట్ అభిమానులు అక్కడికి చేరుకుని ఉత్సాహంగా వీక్షిస్తున్నారు.