జిల్లాలో పోలింగ్ శాతం వివరాలు@9AM

జిల్లాలో పోలింగ్ శాతం వివరాలు@9AM

NLG: జిల్లాలో చివరి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 29.06 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగనుండటంతో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు ప్రక్రియను ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు.