పొదిలిలో అనుమానస్పదంగా మహిళ మృతి

పొదిలిలో అనుమానస్పదంగా మహిళ మృతి

ప్రకాశం: పొదిలిలో బుధవారం స్రవంతి అనే మహిళ అనుమానస్పదంగా మృతి చెందింది. ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్న మృతురాలు గతంలో ప్రేమ వివాహం చేసుకుంది. స్రవంతి ఉరి వేసుకుని మృతి చెందిన తీరు అనుమానస్పదంగా ఉండడంతో మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.