తులసి ఆకులతో పలు సమస్యలకు చెక్

తులసి ఆకులతో పలు సమస్యలకు చెక్

తులసి ఆకులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. చర్మ సమస్యలు, శ్వాసకోశ వ్యాధులకు తులసి ఔషధంలా పనిచేస్తుంది.