డిగ్రీ బ్యాక్‌లాగ్ విద్యార్థులకు లాస్ట్‌చాన్స్

డిగ్రీ బ్యాక్‌లాగ్ విద్యార్థులకు లాస్ట్‌చాన్స్

NLG: జిల్లాలోని డిగ్రీ 2019-2021 బ్యాచ్ బ్యాక్‌లాగ్ విద్యార్థులకు పరీక్షా ఫీజు చెల్లించేందుకు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ చివరి అవకాశం కల్పించింది. విద్యార్థులకు జరిమానా లేకుండా ఈ నెల 16 వరకు, రూ,100 జరిమానాతో మార్చి 17 వరకు ఫీజు చెల్లించవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలని పరీక్షల నియంత్రణ అధికారి డా.ఉపేందర్ రెడ్డి తెలిపారు.