'యోగాతో ఒత్తిడిని అధిగమించవచ్చు'

'యోగాతో ఒత్తిడిని అధిగమించవచ్చు'

కోనసీమ: యోగాతో ఒత్తిడిని అధిగమించి చదువు మీద ఏకగ్రీవం పెంచి ఉన్నత స్థాయికి చేరవచ్చని యోగా గురువు శ్రీనివాస్ అన్నారు. ఆదివారం డీఏఆర్ ప్రాంగణంలో జరిగిన ఫిట్ ఇండియా కార్యక్రమం ఆర్ఐ బ్రహ్మానందం పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యం, ఫిట్నెస్ మా జీవన విధానం అనే కాన్సెప్ట్‌తో కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు.