VIDDEO: తల్లి సమ్మక్కకి ఎదురుగా నాగుపాము ప్రత్యక్షం

VIDDEO: తల్లి సమ్మక్కకి ఎదురుగా నాగుపాము ప్రత్యక్షం

MHBD: గూడూరు మండలం వట్టివాగు జాతరలో భక్తి పారవశ్యంతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరించింది. ఈనెల 21న కనిపించిన పాము మరోసారి తల్లి సమ్మక్క రావాల్సిన సమయంలో అదే చెట్టుపై నేడు ప్రత్యక్షమైంది. గతంలో పామును చూసి జనం భయపడేవారు, కానీ ఈసారి భక్తులు చేతులు జోడించి ఆశీర్వాదంగా పరిగణించారు. చెట్టు కొమ్మలపై పడగా విప్పిన పాముని విన్యాసాలు భక్తులకు కనువిందుగా నిలిచాయి.