ఏపీలో 11 మంది ఐఎఫ్‌ఎస్‌ల బదిలీ 2/2

ఏపీలో 11 మంది ఐఎఫ్‌ఎస్‌ల బదిలీ 2/2

✦ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కర్నూలు సర్కిల్- కృష్ణమూర్తి
✦ రాష్ట్ర సిల్వికల్చరిస్ట్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అధికారిణి- ఎం.బబిత
✦ డిప్యూటీ కన్జర్వేటర్‌గా ఆఫ్ ఫారెస్ట్- జి.జి.నరేంద్రన్
✦ తిరుపతి డీఎఫ్‌వో- వి.సాయిబాబా
✦ ఆత్మకూరు అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్- జి.విఘ్నేశ్ అప్పావు
✦ నెల్లూరు అటవీ అభివృద్ధి కార్పొరేషన్ రీజినల్ మేనేజర్- పి.వివేక్