VIDEO: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

VIDEO: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

WGL: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు శనివారం వర్ధన్నపేట పట్టణంలో పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఏసీపీ అంబటి నర్సయ్య నేతృత్వంలో చేపట్టిన ఈ ఫ్లాగ్ మార్చ్, ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు తీసుకున్న ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా నిర్వహించారు.