'సాంప్రదాయాలు విగ్రహాలను మాత్రమే తయారు చేయాలి'

'సాంప్రదాయాలు విగ్రహాలను మాత్రమే తయారు చేయాలి'

AKP: మట్టితో హిందూ సాంప్రదాయ విగ్రహాలను మాత్రమే తయారు చేయాలని శిల్పులకు అనకాపల్లి వినాయక ఉత్సవ నిమజ్జనోత్సవ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆడారి కుమార స్వామి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం అనకాపల్లిలో పలు ప్రాంతాల్లో వినాయక తమారు దారులుతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. హిందూ సాంప్రదాయాలను, సనాతన ధర్మాన్ని కాపాడాలని కోరారు.