ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ రాజీమార్గమే రాజమార్గం: SP అఖిల్ మహాజన్
★ ఉద్యోగుల జవాబుదారీతనం బిల్లు ఆమోదం హర్షనీయం: MLA పాయల్ శంకర్
★ శాంతినగర్ హత్య కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్: దర్యాప్తు అధికారి రాహుల్ కాంత్
★ తాడిహత్నూర్‌లో వడదెబ్బతో కూలీ మృతి