అధ్యక్షుడుగా కానుగుల నవీన్ కుమార్

అధ్యక్షుడుగా కానుగుల నవీన్ కుమార్

NLG: చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ నాయి బ్రాహ్మణ సేవా సంఘం సమావేశం మంగళవారం జరిగింది. అధ్యక్షుడుగా కానుగుల నవీన్ కుమార్, జనరల్ సెక్రెటరీగా చికిలమెట్ల రాజశేఖర్, కోశాధికారి అంశాల మధుకిరణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం మండల అధ్యక్షుడు అంశాల అనిల్ కుమార్ సమక్షంలో ఈ కమిటీ ఎన్నిక జరిగింది. అంశాల సత్యనారాయణ, అంశాల హరినాథ్, విష్ణు, శ్రవణ్ పాల్గొన్నారు.