VIDEO: హుటాహుటిన ఆస్పత్రికి కలెక్టర్

VIDEO: హుటాహుటిన ఆస్పత్రికి కలెక్టర్

 GDWL: జిల్లా కేంద్రంలో నేడు జరిగిన రోడ్డు ప్రమాద ఘటన విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ హుటాహుటిన గద్వాల ఆసుపత్రికి తరలివెళ్లారు. ఘటనలో తీవ్ర గాయాలై చికిత్స పొందుతున్న నర్సింగ్ విద్యార్థులను ఆయన పరామర్శించారు. అనంతరం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఇతర నర్సింగ్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.