నరసింహస్వామి ఆలయానికి వెండి యంత్రం అందజేత

నరసింహస్వామి ఆలయానికి వెండి యంత్రం అందజేత

KKD: శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వెండి యంత్రాన్ని అందజేయడం అభినందనీయమని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. గురువారం కాకినాడ జగన్నాధపురం ఆయన స్వగృహం వద్ద వెండి యంత్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవిత్రమైన ఈ వెండి యంత్రానికి ముందు ప్రముఖ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాలు, సింహాచలం వంటి ప్రఖ్యాత క్షేత్రాల్లో విశేష యాగాలు చేయించాలన్నారు.