వైసీపీ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా సాయి

వైసీపీ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా సాయి

NTR: వైసీపీ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ముద్దుకూరి సాయి బాబు ఎన్నికైన్నారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు అయ్యన్నను శాలువాతో సత్కరించి, అభినందనలు తెలిపారు. అయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి సాయశక్తుల కృషి చేయాలని అయన కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు.