నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ సోమశిల జలాశయం నుంచి నీటి విడుదల చేస్తున్నాం: కలెక్టర్ హిమాన్షు
➢ నెల్లూరులో ఉగ్రవాద దాడులను ప్రతి ఒక్కరు ఖండించాలి: ప్రజాసంఘాల నేత రషీద్
➢ దువ్వూరులో సాగునీరు విడుదల చేసిన సాగునీటి సంఘం అధ్యక్షుడు సూరా శ్రీనివాసులు
➢ కనుపర్తిపాడులో టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు