వ్యక్తిగత హాజరుపై జగన్ అభ్యర్థన తిరస్కరణ

వ్యక్తిగత హాజరుపై జగన్ అభ్యర్థన తిరస్కరణ

AP: వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న అభ్యర్థనను సీబీఐ కోర్టు తిరస్కరించింది. ఆయన అభ్యర్థనపై సీబీఐ అభ్యంతరం చెప్పింది. జగన్ తరఫు న్యాయవాది వారం సమయం కోరగా, కోర్టు అందుకు నిరాకరించింది. ఈనెల 21న తప్పకుండా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావాలని సీబీఐ కోర్టు ఆదేశించింది.