అభివృద్ధికి పనులు చేస్తున్న మున్సిపల్ ఛైర్‌పర్సన్

అభివృద్ధికి పనులు చేస్తున్న మున్సిపల్ ఛైర్‌పర్సన్

MBNR: జడ్చర్ల మున్సిపాలిటీ రైల్వే అండర్ బ్రిడ్జి నుంచి వెళ్ళే వాహనాదరులు పోస్టు ఆఫీస్ ముందు ఉన్న గుంతలో పడి గాయల పాలియ్యారు. అది చూసి మున్సిపల్ ఛైర్‌పర్సన్ కోనేటి పుష్పలత WETMIX లారి తెప్పించి గుంతలు పూడిపించారు. అది చూసి వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆనంద్, బాలు, ఆఫీస్ సిబ్బంది బాసీత్, తదితరులు పాల్గొన్నారు.