VIDEO: వ్యక్తిపై దాడి.. సీసీ కెమెరాలో రికార్డు

VIDEO: వ్యక్తిపై దాడి.. సీసీ కెమెరాలో రికార్డు

HYD: బోయిన్ పల్లి పరిధిలో ఓ వ్యక్తిపై దాడి ఘటన చోటుచేసుకుంది. సంచారపురి కాలనీలో మంగళవారం రాత్రి సయ్యద్ జునైద్ అనే వ్యక్తిపై అతని బంధువులు దాడికి పాల్పడ్డారు. జునైద్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.