VIDEO: దేవరుప్పుల వాగు ఇసుక తరలింపుపై నిరసనలు
JNGM: దేవరుప్పుల మండల కేంద్రంలోని వాగు నుంచి ఇసుక తరలింపుకు ఇచ్చిన పర్మిషన్లపై సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఇవాళ నిరసన చేపట్టారు. పర్మిషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేయగా.. కలెక్టర్ ఆదేశాల మేరకే అనుమతులు ఇచ్చామని అధికారులు తెలిపారు. ఎస్సై సృజన్ కుమార్ చేరుకుని కార్యాలయానికి అడ్డుగా ఉండొద్దని హెచ్చరించారు.