అభ్యర్థులను ప్రకటించనున్న టీవీకే చీఫ్ విజయ్

అభ్యర్థులను ప్రకటించనున్న టీవీకే చీఫ్ విజయ్

తమిళనాడులో టీవీకే ర్యాలీకి ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. దీంతో రేపు పెరంబూరు నుంచి టీవీకే ఎన్నికల ప్రచారం ప్రారంభించనుంది. చైన్నైలో ఐదుచోట్ల ఎన్నికల ప్రచారానికి ఏర్పాటు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే టీవీకే చీఫ్ విజయ్ ఈరోజు అభ్యర్థులను ప్రకటించనున్నారు.