తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్ పోస్ట్‌లకు దరఖాస్తులు
VKB: జిల్లాలో RTC కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో సామన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్ల నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డిపో మేనేజర్ నమ్రత ఓ ప్రకటనలో తెలిపారు. డ్రైవర్‌కు హెవీ డ్రైవింగ్ లైసెన్స్, కండక్టర్ కు పదో తరగతితో పాటు డిగ్రీ పాసైన యువతియువకులు అర్హులని ఆమె తెలిపారు. ఇతర వివరాలకు ఈ నంబరు 9959226252ను సంప్రదించాలన్నారు.