జగన్నాథపేటలో ఫ్రైడే -డ్రై డే కార్యక్రమం

జగన్నాథపేటలో ఫ్రైడే -డ్రై డే కార్యక్రమం

ELR: పోలవరం జగన్నాథపేటలో వింజరం PHC ఆరోగ్య సిబ్బంది ఫ్రైడే -డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. దీని ద్వారా దోమల నివారణపై అవగాహన కల్పించారు. రుబ్బురోళ్లు, టైర్లు, కొబ్బరిబండాల్లో నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు వ్యాపించే అవకాశం ఉందని, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మురుగు కాలువల్లో ఎబిట్ ద్రావణం చల్లారు. కార్యక్రమంలో ANM కుమారి, మలేరియా సిబ్బంది పాల్గొన్నారు.