నూతన విద్యుత్ సబ్‌స్టేషన్‌కు భూమి పూజ చేసిన.. మంత్రి

నూతన విద్యుత్ సబ్‌స్టేషన్‌కు భూమి పూజ చేసిన.. మంత్రి

MLG: జిల్లా శివారులోని గట్టమ్మ ఆలయం సమీపంలో గురువారం రూ.3.60 కోట్లతో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి మంత్రి సీతక్క భూమిపూజ చేశారు. కొత్త కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, జిల్లా కోర్టు, డిగ్రీ కళాశాల, గట్టమ్మ ఆలయం విద్యుత్ అవసరాల కోసం ఈ సబ్‌స్టేషన్ నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్, ట్రాన్స్‌కో డీఈ నాగేశ్వర్ ఉన్నారు.