మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసిన నాయకులు

మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసిన నాయకులు

SRCL: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. ఎల్లారెడ్డిపేట మండలంలోని కాంగ్రెస్ నాయకులు బీసీ, సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌కు బుధవారం విన్న వించారు. కరీంనగర్‌లో ఆయనను నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. మండలంలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లామని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సయ్య పేర్కొన్నారు.