మెస్సీ హైదరాబాద్ టూర్.. షెడ్యూల్ ఇదే!

మెస్సీ హైదరాబాద్ టూర్.. షెడ్యూల్ ఇదే!

HYD: ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఈ నెల 13న మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుంటారు. అతడితో పాటు 200 మంది సిబ్బంది కూడా వస్తున్నారు. వారందరికి రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించనుంది. ఆరోజు సాయంత్రం 5 గంటల నుంచి 6.15 గంటల వరకు 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమంలో మెస్సీ పాల్గొంటాడు. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉప్పల్ స్టేడియంలో 'మెస్సీ మాయ' అలరించనుంది.