ఏలూరులో వైసీపీ శ్రేణుల నిరసన

ELR: కలెక్టరేట్ వద్ద గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ విడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారికి వైసీపీ నాయకులు మంగళవారం సంఘీభావం తెలిపారు. అనంతరం పలువురు వైసీపీ నాయకులు మాట్లాడుతూ.. సీహెచ్‌వో హక్కులు వెంటనే తీర్చాలని డిమాండ్ చేశారు.