విద్యార్థినులకు డిఫెన్స్ టెక్నిక్స్‌పై అవగాహన కార్యక్రమం
KDP: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా ఎర్రగుంట్ల పోలీసులు జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థినులకు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్‌పై అవగాహన కార్యక్రమం నిన్ననిర్వహించారు. జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు సీఐ విశ్వనాథ రెడ్డి ఆధ్వర్యంలో నిపుణులైన శిక్షకులు విద్యార్థినులకు ఆత్మరక్షణ పద్ధతులు నేర్పించారు. పలు అంశాలపై అవగాహన కల్పించారు.