నవోదయలో 9, 11 తరగతులలో దరఖాస్తుల ఆహ్వానం

నవోదయలో 9, 11 తరగతులలో దరఖాస్తుల ఆహ్వానం

ASF: కాగజ్ నగర్ పట్టణంలోని PM శ్రీ జవహర్ నవోదయ విద్యాలయం ద్వారా 9, 11వ తరగతి 2026-27 విద్యా సంవత్సరం కోసం ఖాళీ స్థానాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఈ సీట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల నుంచి 8, 10వ తరగతి చదివే విద్యార్థులు ఈనెల 23లోగా దరఖాస్తు చేసుకోవచ్చున్నారు.