రేపు విద్యుత్విద్యుత్ సరఫరాలో అంతరాయం
KMR: మద్నూర్ మండల కేంద్రంలోని సబ్ స్టేషన్‌లో మరమ్మతులు కారణంగా రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఏఈ గోపికృష్ణ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మద్నూర్, సోనాల, తడి హిప్పర్గా, గోజేగావ్, పెద్ద శక్కర్గ, చిన్న శక్కర్గ, సలాబత్ పూర్, హండె కేలూర్, గ్రామాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుదని పేర్కొన్నారు.