మచిలీపట్నం బీఎస్పీ అభ్యర్ధిగా ఎస్ బాలాజీ

మచిలీపట్నం బీఎస్పీ అభ్యర్ధిగా ఎస్ బాలాజీ

మచిలీపట్నం: అసెంబ్లీ నియోజకవర్గ బహుజన సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎస్ బాలాజీని పేరును మంగళవారం ఖరారు చేసారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ.. సీటు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్న ఏపీ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతికి ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాధికారం సాధించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులందరూ ఐక్యంగా పనిచేయాలని సూచించారు.