అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళి
SRPT: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. ఆయన రచించిన రాజ్యాంగం వల్లనే అందరికీ ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయన్నారు. నేటి యువత అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలన్నారు.