కొనసాగుతున్న పనులు.. తీరనున్న సమస్యలు

కొనసాగుతున్న పనులు.. తీరనున్న సమస్యలు

ADB: ఆదిలాబాద్ పట్టణంలోని తాంసి బస్టాండ్, RTA ఆఫీస్ వద్ద కొనసాగుతున్న అండర్, ఓవర్ బ్రిడ్జ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కోర్టు కేసు సమస్యలతో కొంతకాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. దీంతో గత కొన్ని సంవత్సరాలుగా ట్రాఫిక్ సమస్యతో సతమతమైన జిల్లా ప్రజలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.