జూబ్లీహిల్స్‌లో BRS జెండా ఎగరడం ఖాయం
BDK: పినపాక నియోజకవర్గంలో BRS పార్టీ నాయకులు ఇవాళ సమావేశం అయ్యారు. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు మళ్లీ KCR పాలననే కోరుకుంటున్నారని, BRS పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటుందని ఈ తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో BRS జెండా ఎగరడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.