దేశంలోనే తొలి పారిశ్రామికవాడగా సనత్‌‌నగర్

దేశంలోనే తొలి పారిశ్రామికవాడగా సనత్‌‌నగర్

HYD: దేశంలోనే తొలి పారిశ్రామికవాడగా సనత్‌‌నగర్ ప్రసిద్ధి చెందింది. ఇది 10 ఎకరాల విస్తీర్ణంలో 120 పరిశ్రమలతో ఆవిర్భవించింది. పారిశ్రామికవాడగా గుర్తించడానికి ముందే సనత్ నగర్‌లో పరిశ్రమలు ఉండేవి. 1958లో ఈ ప్రాంతానికి అప్పటి కేద్ర ప్రభుత్వం పారిశ్రామికవాడ గా గుర్తింపునిచ్చింది. 1958 OCT 25న దీనిని నాటి కేంద్ర మంత్రి గోవింద్ వల్లభ్ పంత్ ప్రారంభించారు.