VIDEO: 'ఇలాంటి వాళ్లు చాలా అరుదుగా ఉంటారు'

VIDEO: 'ఇలాంటి వాళ్లు చాలా అరుదుగా ఉంటారు'

HYD: సురవరం సుధాకర్ రెడ్డి ఆలోచన మేరకే వారి పార్థివదేహాన్ని గాంధీ ఆసుపత్రికి డొనేట్ చేయడం జరిగిందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సురవరం సుధాకర్ రెడ్డికి నివాళులర్పించి మాట్లాడుతూ.. బ్రతికున్నప్పుడే కాదు మృతి చెందిన అనంతరం కూడా సమాజానికి ఏ విధంగా దోహదపడాలన్నది కూడా ఆలోచించారన్నారు. ఇలాంటి వాళ్లు చాలా అరుదుగా ఉంటారని తెలిపారు.