మంచు లక్ష్మి కొత్త మూవీ.. ట్రైలర్ ఎప్పుడంటే?

మంచు లక్ష్మి కొత్త మూవీ.. ట్రైలర్ ఎప్పుడంటే?

నటి మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న సరికొత్త చిత్రం 'లేచింది మహిళా లోకం'. అనన్య నాగళ్ల, హరి తేజ, శ్రద్ధా దాస్, హేమ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ చిత్ర బృందం ప్రేక్షకులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్‌ను మార్చి 9న ఉ.11:07 గంటలకు విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.