కరాటే పోటీల్లో కొడంగల్ KGBV చిన్నారుల జోరు
VKB: రాష్ట్రస్థాయి కరాటే, కుంగ్ ఫూ పోటీల్లో కోడంగల్ కస్తూర్బా విద్యార్థినులు పతకాలు సాధించి పట్టణానికి గర్వకారణంగా నిలిచారు. గోల్డ్ మెడల్స్: జ్యోతి, నవ్యశ్రీ (U-14), బ్రాంజ్ మెడల్స్: రాధిక, నిఖిత (U-17), రెండవ స్థానం: శివలీలలు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా ఎస్‌వో స్రవంతి, కరాటే మాస్టర్ కరీమ్, పాఠశాల సిబ్బంది అభినందించారు.